మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సంబరాల ఏటిగట్టు. రోహిత్ కేపి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సాయి కెరీర్‌లో హైయెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్ ఆడియెన్స్‌లో మాములు అంచనాలు క్రియేట్ చేయలేదు.