Sambaramla Yetigattu Movie: సంబరాల ఏటిగట్టు నుంచి రవికృష్ణ లుక్ రిలీజ్..!
4 hours ago
2
టాలీవుడ్ యువ హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా పేరు వినగానే హై వోల్టేజ్ ఫీలింగ్ కలుగుతోంది సంబరాల ఏటిగట్టు. ఈ టైటిల్ ఒక పెద్ద ఫెస్టివల్ మాదిరిగా, మరొకవైపు ఓ పెద్ద యుద్ధాన్ని ఊహించేస్తోంది.