సాయిధరమ్‌తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న గాంజా శంకర్ సినిమా ఆగిపోయింది. ఈ విషయాన్ని డైరెక్టర్ సంపత్ నంది అఫీషియల్‌గా ప్రకటించారు. టైటిల్ విషయంలో పోలీసులు హీరోతో పాటు తనకు నోటీసులు పంపించారని, అందుకే సినిమా ఆపేశామని సంపత్ నంది చెప్పాడు.