Sampraadayini Suppini Suddhapusani: అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' మూవీ.. పీక్స్‌లో అంచనాలు పెంచేస్తేన్న లయ..!
3 days ago
1
మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’.