Sampradayini Suppini Suddapoosani Review: 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' మూవీ రివ్యూ.. శివాజీ-లయల క్రైమ్ కామెడీ మెప్పించిందా?

5 months ago 29
టీజర్, ట్రైలర్‌లతో అమాంతం అంచనాలు పెంచేసిన సినిమా సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. హిట్ కాంబినేషన్ శివాజి, లయలు కలిసి మళ్లీ సినిమా చేస్తుండటం.. అందులోనే క్రైమ్ కామెడీ కాన్సెప్ట్ అవడంతో అంచనాలు పీక్స్‌కి వెళ్లాయి.
Read Entire Article