Samyuktha at Nari Nari Naduma Murari Movie Promotions | మూవీ ప్రమోషన్స్‌లో హీరోయిన్ సమ్యుక్త

7 months ago 29
రాబోయే చిత్రం ‘నారి నారి నడుమ మురారి’ మూవీ ప్రమోషన్స్‌లో హీరోయిన్ సమ్యుక్త సందడి చేశారు. స్టైలిష్ లుక్‌లో కనిపించిన సమ్యుక్త మీడియా ముందు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మూవీ ప్రమోషన్స్ సందర్భంగా అభిమానులతో ముచ్చటించి, ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చిన సమ్యుక్త వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Entire Article