Samyuktha Menon: ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలో సంయుక్త మీనన్.. ది బ్లాక్ గోల్డ్ అంటూ..!
10 months ago
26
టాలీవుడ్ లక్కీ ఛార్మ్ సంయుక్త మీనన్ ఇప్పుడు తన కెరీర్‌లో ఒక పెద్ద అడుగు వేసింది. ఆమె తొలిసారిగా ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ (Female Centric Film) లో హీరోయిన్‌గా నటిస్తోంది.