Sandeep Reddy Vanga Reaches Udaipur | విజయ్-రష్మిక పెళ్లికి సందీప్ రెడ్డి వంగా

3 months ago 18
విజయ్ దేవరకొండను 'అర్జున్ రెడ్డి'తో స్టార్‌ను చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు తన మిత్రుడి పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన ఆయన, నేరుగా పెళ్లి వేదికైన ITC Mementos రిసార్ట్‌కు చేరుకున్నారు. #SandeepReddyVanga #virosh #Udaipur
Read Entire Article