Sandeep Reddy Vanga: ఆరోజే మా జీవితం మారిపోయింది: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
1 day ago
1
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. తన జీవితం మారిందని ఏరోజున అనిపించిందో వెల్లడించారు. ప్రభాస్‍తో స్పిరిట్ చిత్రం గురించి చెప్పారు.