Sanghavi: 'సింధూరం' సినిమా హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో చూస్తే ఫ్యూజుల్ అవుట్..!
1 week ago
3
'ఈ మధ్య కాలంలో సినిమా సినిమాకు కొత్త హీరోయిన్‌లు పుట్టుకొస్తున్నారు కానీ.. ఒకప్పుడు అతి తక్కువ మంది హీరోయిన్‌లు ఉండేవారు. అలా 90వ దశకంలో ఒక స్టార్ డమ్ చూసిన నటి సంఘవి. నిజానికి సంఘవి కెరీర్ స్టార్ట్ అయింది తెలుగులోనే.