Sania Mirza: త్వరలో ప్రముఖ నటుడితో సానియా మీర్జా పెళ్లి! ఎవరా తెలుగు సూపర్‌స్టార్?
2 weeks ago
3
సానియా 14 ఏళ్ల క్రితం పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకుంది. క్రీడా ప్రపంచంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ సెలబ్రిటీ కపుల్ మ్యారేజ్ రిలేషన్ ఎక్కువ కాలం నిలవలేదు. కొన్నేళ్ల క్రితం ఈ జంట విడిపోయింది.