Sanjay Dutt In Double Ismart Big Bull Song Launch Event: డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి రెడ్ బుల్ సాంగ్‌ను ముంబైలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ రెడ్ బుల్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఛార్మి, రామ్ పోతినేని, పూరి జగన్నాథ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మూవీలోని విలన్ సంజయ్ దత్.