Sankranthi Movies Ticket Prices: సంక్రాంతి సినిమాలకు ఏపీలో భారీగా పెరగనున్న టికెట్ల ధరలు.. గేమ్ ఛేంజర్‌కే ఎక్కువ?

3 weeks ago 4
Sankranthi Movies Ticket Prices: సంక్రాంతి సినిమాల టికెట్ల ధరలను భారీగా పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంక్రాంతికి మూడు సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ఒక్కో సినిమాకు ఒక్కోలా టికెట్ల ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది.
Read Entire Article