Sankranthi Movies Winner: ఈ ఏడాది కూడా సంక్రాంతి విజేత ఓ భారీ బడ్జెట్, భారీ అంచనాలు ఉన్న సినిమాను వెనక్కి నెట్టింది. వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్న బ్లాక్‌బస్టర్ హిట్ తో సంక్రాంతి విజేతగా నిలిచింది. గతేడాది హనుమాన్ కూడా అలాగే అంచనాలను తలకిందులు చేసిన విషయం తెలిసిందే.