Sankranthiki Vasthunam 50 Days: ఇటు ఓటీటీ.. అటు థియేటర్స్.. దుమ్ము రేపుతున్న సంక్రాంతికి వస్తున్నాం.. 92 సెంటర్లలో..

1 month ago 3
Sankranthiki Vasthunam 50 Days: సంక్రాంతికి వస్తున్నాం మూవీ అటు థియేటర్లు, ఇటు ఓటీటీలో దుమ్ము రేపుతోంది. తాజాగా ఈ మూవీ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా డైెరెక్టర్ అనిల్ రావిపూడి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు.
Read Entire Article