Sankranthiki Vasthunam OTT: ఓటీటీలో చెలరేగిపోతున్న సంక్రాంతికి వస్తున్నాం.. 48 గంటల్లోనే ఆ రికార్డు

1 month ago 3
Sankranthiki Vasthunam OTT: ఓటీటీలో దుమ్ము రేపుతోంది సంక్రాంతికి వస్తున్నాం మూవీ. జీ5 ఓటీటీలో 48 గంటల్లోనే మరో రికార్డును అందుకుంది. ఓవైపు థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న సమయంలోనే ఓటీటీలోనూ దూసుకెళ్తుండటం విశేషం.
Read Entire Article