Sankranthiki Vasthunam OTT: ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం ట్రిపుల్ సెంచరీ.. మరో భారీ మైల్‍స్టోన్ దాటేసింది
1 year ago
6
Sankranthiki Vasthunam OTT: ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం దుమ్మురేపుతోంది. స్ట్రీమింగ్‍లో ఈ మూవీ దూకుడు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఈ మూవీ మరో భారీ మైల్‍స్టోన్ దాటింది.