Sankranthiki Vasthunam Record: సంక్రాంతికి వస్తున్నాం మరో రికార్డు.. తొలి వారంలోనే రూ.200 కోట్లు.. బన్నీ రికార్డు బ్రేక్

1 day ago 2
Sankranthiki Vasthunam Record: సంక్రాంతికి వస్తున్నాం మూవీ గతంలో వచ్చిన అన్ని సంక్రాంతి సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తోంది. తాజాగా తొలి వారంలోనే రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లతో అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో రికార్డును తిరగరాసింది.
Read Entire Article