Sankranthiki Vasthunam Songs: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సంక్రాంతికి వస్తున్నాం 3 సాంగ్స్.. అన్నీ టాప్ ట్రెండింగ్‌లో!

2 weeks ago 3

Sankranthiki Vasthunnam Songs Trending On YouTube: విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పాటలు యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి. ఇప్పటికీ విడుదలైన మూడు పాటలు అత్యధిక వ్యూస్ తెచ్చుకుని చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఏ పాట ఏ స్థానంలో ఉంది, వ్యూస్ ఎన్ని వచ్చాయో చూద్దాం.

Read Entire Article