Sankranthiki vasthunam Trailer: ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఓ లవర్ ఉంటుంది.. అదిరిన సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్

2 weeks ago 3
Sankranthi ki vasthunam Trailer: సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ రిలీజైంది. వెంకటేశ్, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఎలా ఉంటుందో మరోసారి చూపిస్తూ ఈ ట్రైలర్ అదిరిపోయేలా ఉంది. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
Read Entire Article