Sankranthiki Vasthunam Twitter Review: వెంకీ మామ మళ్లీ హిట్టు కొట్టాడా? లేదా?
1 week ago
4
Sankranthiki Vasthunam Twitter Review: హీరో వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈరోజు విడుదల అయింది. మరీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై ట్విట్టర్ ఆడియెన్స్ ఏం రివ్యూ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం...