Sankranthiki Vasthunnam: 'సంక్రాంతికి వస్తున్నాం' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్..!
1 year ago
16
Sankranthiki Vasthunnam: హీరో వెంకటేష్ , డైరెక్టర్ అనిల్ రావిపూడి మచ్ సెలబ్రేటెడ్ కాంబినేషన్ లో 'సంక్రాంతికి వస్తున్నాం' 2025లో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.