Sankrantiki Vastunaam: బాలయ్యను బీట్ చేసిన వెంకీ మామా.. ఐదు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
3 days ago
3
Sankrantiki Vastunaam Collections: ఈ ఏడాది సంక్రాంతి బరిలో మూడు పెద్ద సినిమాలు దిగాయి. పెద్ద డైరెక్టర్, హీరోలు ఉండడంతో.. వాటి దెబ్బకు వెంకటేష్ సినిమా భారీ వసూళ్లు రాబట్టకపోవచ్చని అందరూ అనుకున్నారు. తీరా పండుగ ముగిశాకా..