Santhana Prapthirasthu: సంతాన ప్రాప్తిరస్తు రిలీజ్ డేట్ లాక్.. విడుదల ఎప్పుడంటే?

10 months ago 21
యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “సంతాన ప్రాప్తిరస్తు” చిత్రం ఇప్పుడు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, లిరికల్ సాంగ్స్‌తో సినిమా చుట్టూ పాజిటివ్ బజ్‌ క్రియేట్ అయింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.
Read Entire Article