Santhana Prapthirasthu Teaser Released By Sandeep Reddy Vanga: స్పెర్మ్ కౌంట్, ప్రెగ్నెన్సీ వంటి అంశాల చుట్టూ తెరకెక్కిన తెలుగు కామెడీ చిత్రం సంతాన ప్రాప్తిరస్తు. తాజాగా సంతాన ప్రాప్తిరస్తు టీజర్‌ను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేశారు. నవ్విస్తోన్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్ చూస్తే..!