Santhosham Awards: సంతోషం అవార్డ్స్ 2025.. సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం

7 months ago 7
సురేష్ కొండేటి 24 ఏళ్లుగా సంతోషం మ్యాగజైన్ పేరుతో అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 ఆగస్టు 16న హైదరాబాద్‌లో జరగనున్నాయి.
Read Entire Article