Santosh Sobhan: సంతోష్ శోభన్ జోరు మళ్లీ మొదలు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీ!
6 days ago
1
తాజాగా విడుదలైన 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాతో సక్సెస్ అందుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయ్యారు. ఆ సినిమాల వివరాలు చూద్దామా..