Saptagiri About Pelli Kani Prasad Movie And Director: కమెడియన్‌గా, హీరోగా అలరిస్తున్న సప్తగిరి నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ పెళ్లి కాని ప్రసాద్. ఈ సినిమా మార్చి 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సప్తగిరి ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నాడు.