Sapthagiri: టాలీవుడ్ నటుడు సప్తగిరి ఇంట్లో తీవ్ర విషాదం

1 year ago 12
టాలీవుడ్ హాస్య నటుడు సప్తగిరి ప్రసాద్ తల్లి చిట్టెమ్మ మరణించారు. ఆమె అంత్యక్రియలు ఏప్రిల్ 9న తిరుపతిలో జరగనున్నాయి. సప్తగిరి అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్, పుంగనూరు స్వస్థలం.
Read Entire Article