Sapthagiri: సప్తగిరి 'తాగితే తందానా'.. విడుదలకు సిద్ధంగా డిఫరెంట్ క్రైమ్ కామెడీ మూవీ
1 month ago
5
త్రిగుణ్, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "తాగితే తందానా". ఈ చిత్రాన్ని బీరం సుధాకర రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వం వహిస్తున్నారు.