Sarangapani Jathakam: జీవితం మొత్తం మన చేతిలోనే రాసి ఉంటుంది.. కడుపుబ్బా నవ్విస్తున్న సారంగపాణి జాతకం టీజర్

3 months ago 2
Vijay Devarakonda Release Sarangapani Jathakam Teaser: ప్రియదర్శి నటించిన మరొ సరికొత్త కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ సారంగపాణి జాతకం. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన సారంగపాణి జాతకం టీజర్‌ను విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. సారంగపాణి జాతకం టీజర్ విశేషాల్లోకి వెళితే..
Read Entire Article