Saripodha Sanivaram Movie: సరిపోదా శనివారం క్రేజీ అప్‌డేట్... ఆగస్టు 24న 'మాస్ జాతరే'..!

5 months ago 7
Saripodha Sanivaram Movie: నాని గతేడాది రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మళ్లీ తన మార్కెట్‌ను పెంచుకున్నాడు. ప్రథమార్థంలో దసరాతో వంద కోట్లు కొల్లగొట్టి.. ద్వితియార్థంలో హాయ్ నాన్నతో మరో బ్లాక్ బస్టర్ హిట్టుతో చెలరేగిపోయాడు.
Read Entire Article