Saripodhaa Sanivaaram Runtime: ఒక్క కట్ కూడా లేకుండా సరిపోదా శనివారం సెన్సార్ పూర్తి! ఎక్కువ రన్‍టైమ్‍తోనే..
4 months ago
7
Saripodhaa Sanivaaram Runtime: సరిపోదా శనివారం సినిమా సెన్సార్ పూర్తయింది. ఒక్క కట్ కూడా లేకుండా ఈ చిత్రాన్ని సెన్సార్ ఓకే చేసినట్టు సమాచారం బయటికి వచ్చింది. రన్‍టైమ్ కూడా ఎక్కువగానే ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.