Saripodhaa Sanivaaram story: నాని సరిపోదా శనివారం కథ చెప్పేసిన మూవీ విలన్.. ఆ ఒక్క పాయింట్‌తోనే..

5 months ago 8
Saripodhaa Sanivaaram story: నాని నటిస్తున్న సరిపోదా శనివారం మూవీ కథను మేకర్స్ ఇప్పటి వరకూ సీక్రెట్ గా ఉంచుతూ వచ్చారు. అయితే తొలిసారి మూవీలో అసలు పాయింట్ గురించి ఎస్‌జే సూర్య రివీల్ చేశాడు.
Read Entire Article