లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ 'సతీ లీలావతి'. దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మార్చి 6న రిలీజ్ కాబోతుంది. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి 'మధురం' సాంగ్‌ను రిలీజ్ చేశారు. మిక్కీ జే మేయర్ స్వర పరిచిన ఈ పాటను కార్తిక్ ఆలపించాడు. కార్తిక్ వోకల్స్ ఈ సాంగ్‌ను ప్రాణం పోసింది.