Sathyaraj Web Series: బాహుబ‌లి క‌ట్ట‌ప్ప కామెడీ వెబ్‌సిరీస్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌

5 months ago 10

Sathyaraj Web Series: స‌త్య‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌లో ప‌ర్‌ఫెక్ట్ హ‌జ్బెండ్ పేరుతో ఓ కామెడీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ తెర‌కెక్కుతోంది. త్వ‌ర‌లో డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో తెలుగులోనూ ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.

Read Entire Article