Sathyaraj: త్రిబాణధారి బార్బరిక్ మూవీలో అనగా అనగా కథలా సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ మెలోడీ పాటను కార్తీక్ ఆలపించారు. పురాణాల నేపథ్యంలో లవ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయభాను కీలక పాత్రలు పోషిస్తున్నారు.