Satyadev: షాకింగ్ లుక్‌లో సత్యదేవ్.. ఏమన్న మేకోవరా అసలు.. 'రావు బహదూర్‌'గా అదిరిపోయాడుగా..

1 year ago 23
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుల్లో సత్యదేవ్ ఒకరు. అతని నటనా ప్రతిభ గురించి ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా తర్వాత చాలామంది గుర్తించారు. కథ, పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్న సత్యదేవ్ 'జీబ్రా' సినిమాతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
Read Entire Article