Satyam Sundaram OTT Release Date: కార్తీ, అరవింద్ స్వామి బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక్కడ చూసేయండి

4 months ago 4
Satyam Sundaram OTT Release Date: కార్తీ, అరవింద్ స్వామి నటించిన బ్లాక్‌బస్టర్ తమిళ మూవీ తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేస్తోంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయింది. తమిళం, తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, హిందీల్లోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది.
Read Entire Article