Save Punarvika: పునర్వికకు పునర్జన్మ.. అవసరమైన డబ్బులు వచ్చేశాయ్.. సోషల్ మీడియా పవర్

5 months ago 24
Save Punarvika Fundraising Successfully Completed: చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు మానవత్వం వెల్లివిరిసింది. తెలుగు రాష్ట్రాలు ఒక్కటై చేసిన ప్రయత్నం విజయవంతమైంది. సోషల్ మీడియా వేదికగా చేసిన ఫండ్ రైజింగ్ కూడా సక్సెస్ అయ్యింది. చిన్నారి ట్రీట్మెంట్‌కు అవసరమైన డబ్బులు సమకూరినట్లు పునర్విక తండ్రి సురేష్‌కుమార్ తెలిపారు. ఇక ఎవరూ డబ్బులు కలెక్ట్ చేయొద్దని కోరారు. ప్రస్తుతం పాప ఆస్పత్రిలో ఉందని.. నాలుగైదు రోజుల్లో మొత్తం అప్డేట్ ఇస్తానని చెప్పుకొచ్చారు.
Read Entire Article