Seetha Payanam Movie: ఓటీటీలోకి 'సీతా పయనం' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

2 hours ago 3
ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద సినిమాలు సైతం నాలుగైదు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇక చిన్న సినిమాలైతే ఒకటి, రెండు వారాలకే వస్తున్నాయి. అలా ఫిబ్రవరిలో రిలీజైన ఓ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. అదే 'సీతాపయనం' మూవీ.
Read Entire Article