Seetha Payanam: యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ‘సీతా పయనం’.. పాన్ ఇండియా రేంజ్‌లో ఫిబ్రవరి 14న విడుదల

4 weeks ago 3
యాక్షన్ కింగ్ అర్జున్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త చిత్రం 'సీతా పయనం'. ఈ మూవీతో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా తెరకు పరిచయం కాబోతోన్నారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది.
Read Entire Article