Seetha Payanam: యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో సీతా పయనం మూవీ.. ‘పయనమే’ సాంగ్ రిలీజ్

1 month ago 8
మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త చిత్రం 'సీతా పయనం'. తాజాగా ఈ సినిమా నుంచి ‘పయనమే’ అంటూ సాగే మెలోడియస్ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు.
Read Entire Article