Seetha Payanam: సీతా పయనం మూవీ రివ్యూ.. మనుషుల విలువలు గుర్తు చేసే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
6 months ago
25
యాక్షన్ కింగ్ అర్జున్ తన కూతురి సినీ ఎంట్రీని తన భుజాలపై వేసుకొని ‘సీతా పయనం’ మూవీ రూపొందించారు. ఆయనే స్వయంగా నిర్మాతగా, దర్శకుడిగా మారి తన కూతురు ఐశర్వ అర్జున్‌ను వెండితెరకు పరిచయం చేశారు. నేడే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా..