Seethannapeta Gate: కొన్నిసార్లు అక్రమ సంబంధాలుగా మారుతున్నాయి.. సీతన్న పేట గేట్ డైరెక్టర్ కామెంట్స్

3 weeks ago 4
Director Rajkumar About Seethannapeta Gate Movie: తెలుగులో వస్తున్న కొత్త బోల్డ్ కంటెంట్ మూవీ సీతన్నపేట గేట్. వేణుగోపాల్, 8పీఎం సాయి కుమార్, పార్థు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు వై రాజ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్‌లో దర్శకుడు రాజ్ కుమార్ కామెంట్స్ చేశారు.
Read Entire Article