Senior Heroes: 70 ఏళ్లు దాటినా ఇండస్ట్రీని ఏలుతున్న హీరోలు వీళ్లే.. చిరంజీవి సహా ఈ నలుగురు తోపులే భయ్యా

1 week ago 3
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో వయసుతో సంబంధం లేకుండా కొంతమంది సూపర్‌స్టార్లు హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. 70 ఏళ్ల వయసు దాటినా కుర్ర హీరోలతో పోటీపడుతూ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తున్నారు. ఇండస్ట్రీలను ఏలుతున్న ఆ సీనియర్ సూపర్ స్టార్లు ఎవరో తెలుసుకుందాం.
Read Entire Article