Serial Actor: గుప్పెడంత మనసు రిషి హీరోగా నటిస్తోన్న గీతా శంకరం మూవీ నుంచి కొత్త పోస్టర్ వచ్చేసింది. ఈ సినిమా పోస్టర్‌ను హీరోయిన్ ప్రియాంక శర్మ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నది. ఈ సమ్మర్ లోనే గీతా శంకరం రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.