Serial Actress: క్యాన్సర్‌తో పోరాడుతూ చనిపోయిన సీరియల్ నటి.. 38 ఏళ్లకే మృతి!

1 year ago 21
ప్రముఖ టీవీ నటి ప్రియా మరాఠే కన్నుమూశారు. 'పవిత్ర రిష్ట' వంటి హిట్ సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన ఆమె, క్యాన్సర్‌తో చాలా కాలం పోరాడి ఆగస్టు 31, 2025న ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 38 సంవత్సరాలు. గత ఏడాది కాలంగా ఆమె క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.
Read Entire Article