Telugu TV Serials TRP Ratings January 2nd Week: తెలుగు టీవీ సీరియల్స్‌కు సంబంధించిన జనవరి రెండో వారం టీఆర్‌పీ రేటింగ్స్ జాబితా వచ్చేసింది. ఎప్పటిలాగే స్టార్ మా ఛానెల్స్ మొదటి స్థానంలో దూసుకుపోతుంటే రెండో ప్లేసులో జీ తెలుగు నిలిచింది. మరి వీటిలో టాప్ 5లో ఉన్న సీరియల్స్‌పై లుక్కేద్దాం.