Shabara Movie: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'షబర' టీజర్.. బంగారం నిధి కోసం చేసే యుద్దం..!

1 month ago 3
'దసరా', 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాలతో తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి. ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'శబర'. కిలారు ప్రేమ్ చంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఒక అడ్వేంచర్ ట్రెజర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుంది.
Read Entire Article